సూచనలను:
1. కళ్ళు మూసుకుని లోపలకి బయటకు వచ్చే శ్వాసని గమనించండి.
శ్వాస లోపలకి తీసుకుంటూ మరియు బయటకు విడిచిపెడుతూ రిలాక్స్ అవండి.
అద్భుతమైన తెల్లని కాంతిని శ్వాసించండి. అద్భుతమైన తెల్లని కాంతిని
బయటకు విడిచిపెట్టండి.
ఇలా శ్వాసిస్తూ మీరు కాంతిగా మారిపోతున్నారు.
అప్పుడు ఈ మంత్రం చెప్పండి, లేదా అటువంటిది ఏది అయిన చెప్పండి,
నెమ్మది గా కాని, గట్టిగా కాని, మీకు అనిపించిన విధముగా
"నేను కాంతి జీవిని నేను కాంతి జీవిగా శ్వాసిస్తున్నాను"
కాంతి జీవిగా శ్వాసించడం కొనసాగించండి. ఈ ధ్యానం జరుగుతున్నంత సేపు
ఇలాగే శ్వాసించండి.
2. ఇప్పుడు, మీ శరీరం చుట్టూ టోరైడల్ క్షేత్రం నిర్మించండి. మీ శరీరం
చుట్టూ అన్ని దిశల లో, మీరు ఉహించగలిగినంత అత్యధిక ప్రకంపన కల శక్తి
క్షేత్రం ఒక మీటర్ వరకు విస్తరించి ఉన్నట్టు ఉహించండి. ఇది బాగా
స్పష్టంగా ఏర్పడే వరకు విసువలైజ్ చేయండి.
3. మొదటి శక్తి క్షేత్రం నుండి బయట వైపుకు అన్ని దిశల లో మరి ఒక మీటర్
దూరం వరకు రెండవ శక్తి క్షేత్రం విస్తరించి ఉన్నట్టు ఉహించండి. ఎంతో
బలంగా మరియు అధిక ప్రకంపన కలిగినట్టు విసువలైజ్ చేయండి, కాని మొదటి దాని
కన్నా తక్కువ గా. ఇది స్పష్టంగా ఏర్పడే వరకు విసువలైజ్ చేయండి.
4. రెండవ శక్తి క్షేత్రం నుండి బయట వైపుకు అన్ని దిశల లో మరి ఒక మీటర్
దూరం వరకు మూడవ శక్తి క్షేత్రం విస్తరించి ఉన్నట్టు ఉహించండి. ఎంతో బలంగా
మరియు అధిక ప్రకంపన కలిగినట్టు విసువలైజ్ చేయండి, కాని రెండవ దాని కన్నా
తక్కువ గా. ఇది స్పష్టంగా ఏర్పడే వరకు విసువలైజ్ చేయండి.
5. మీ చుట్టూ మూడు శక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఇది మీ కాంతి శరీరం
యొక్క టోరైడల్ క్షేత్రం. మీ చుట్టూ మీ కాంతి శరీరమును అనుభూతి పొందవచ్చు.
6. మీ ట్విన్ సోల్ ను మొదటి శక్తి క్షేత్రం లో విసువలైజ్ చేయండి.
ఇప్పుడు, మీ సోల్ మేట్ లను రెండవ శక్తి క్షేత్రం లో విసువలైజ్ చేయండి.
ఇప్పుడు, మీ ఆత్మ పరివారంలోని సోల్ బ్రదర్ మరియు సిస్టర్ లను మూడవ
శక్తి క్షేత్రం లో విసువలైజ్ చేయండి.
చాలా స్పష్టం గా, సమతుల్యత తో మరియు బలంగా కనపడే వరకు విసువలైజ్ చేయండి.
7. అప్పుడు ఈ మంత్రం చెప్పండి, లేదా అటువంటిది ఏది అయిన చెప్పండి,
నెమ్మది గా కాని, గట్టిగా కాని, మీకు అనిపించిన విధముగా
"నేను ఈ ప్రపంచానికి సంభందిన వారిని కానందుకు నన్ను నేను క్షమించుకుంటున్నాను మేము సృష్టించబోయే ఐలాండ్ ఆఫ్ లైట్ ఈ ప్రపంచానికి సంభందించినవి
కాదు. కాని అవి ఈ ప్రపంచంలో ఉండి వాటిని కాంతి బిందువుల స్థాయి కి
తీసుకువెలతాయి"
8. గ్రహ ఉపరితలం పై ఆత్మ కుటుంబాలు మధ్య బలమైన సంభంధాలు
ఏర్పడుతున్నట్టు విసువలైజ్ చేయండి.
ప్రేమ, పరస్పర సహకారం, సామరస్యం మరియు ఆనందంతో నింపబడిన బబుల్స్
ఆఫ్ హీవెన్ లో ఈ ఆత్మ కుటుంబాలు కలసి పని చేస్తూ ఐలాండ్ ఆఫ్ లైట్
సృస్టిస్తునట్టు విసువలైజ్ చేయండి.
9. కాస్మిక్ సెంట్రల్ రేస్ జీవులు, భూమి పైన, భూమి లోపల, ఆకాశము లో గల
కాంతి శక్తుల సహకారము తో, భూ గ్రహ మంతటా ఐలాండ్ ఆఫ్ లైట్ ప్రాజెక్ట్ లు
స్మూత్ గా, సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతున్నట్టు విసువలైజ్ చేయండి.
10. ఐలాండ్ ఆఫ్ లైట్ ల లో ఆత్మ కుటుంబాలు భౌతికముగా సామరస్యం తో
జీవిస్తునట్టు విసువలైజ్ చేయండి, ఈ విధంగా భూమి పై స్వర్ణ యుగ స్థాపన
మానిఫెస్ట్ అయింది.
ఐలాండ్ ఆఫ్ లైట్ లో ఫస్ట్ కాంటాక్ట్ జరుగుతూ, భుమానవులు విశ్వపు
జీవులతో మరియు అగార్తాన్ నెట్వర్క్ ల తో కనెక్ట్ అవుతున్నట్టు విసువలైజ్
చేయండి.
ఐలాండ్ ఆఫ్ లైట్ మానిఫెస్ట్షన్ ధ్యానం - Telugu guided audio upload image | |
| 3 Likes | 3 Dislikes |
| 86 views views | 2.02K followers |
| People & Blogs | Upload TimePublished on 4 Jul 2019 |
Không có nhận xét nào:
Đăng nhận xét